Apsara Rani : హాట్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అప్సరా

-

అందం తో పాటు హాట్ ఉండే అందేగెత్త అప్సరా రాణి. ఈమె పెట్టే ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అవి చూసి కుర్రాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉంటారు. ఇక తన గురువైన రామ్ గోపాల్ వర్మ తో ఉండి ఇచ్చే పోజులు , వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక క్రాక్‌ సినిమాలో భూమ్‌ బద్దల్‌ సాంగ్‌తో ఐటమ్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇదే ఊపులో చాలా సినిమాల్లో ఐటమ్స్ చేస్తూ హడావుడి చేస్తోంది. నగేష్ నారదాసి దర్శకత్వంలో వచ్చిన ‘తలకోన’ చిత్రంలోప్రధాన పాత్రలో నటిస్తోంది అప్సర రాణి.

ఈ బ్యూటీ తాజాగా టూ పీస్ బికినీలో హాట్ హాట్ గా ఫొటో సూట్ చేసింది. ఇందులో ఆమె చక్కగా కాపాడుతున్న శరీరం పోత పోసిన చందంగా ఉంది. ఆమె ఫోటోస్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఆమె కళ్ళలో కసి కనిపిస్తూ ఉంది. మత్తుగా గమ్మత్తుగా చూస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version