బుల్లితెరపై రియాల్టీ షో గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న షో బిగ్ బాస్. అయితే ఈ షో పై నెటిజన్స్ ఎన్నో విమర్శలు చేసినప్పటికీ.. ఈ షో ని అభిమానించే అభిమానుల కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ ఓటీటీ ఛానల్లో బాగానే హవా కొనసాగుతోంది. ఇక రాబోయే బిగ్ బాస్ -6 కోసం ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు వీళ్ళని నెట్టింట కొన్ని పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
అయితే ఇందులో ఎవరూ ఫైనల్ అవుతారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరొకవైపు బిగ్బాస్ షో కు క్రేజ్ అమాంతం పెరుగుతూ ఉండడం గమనార్హం. బుల్లి తెరపై మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తున్న ఈ షో ని ఆపాలని కోర్టులో కొంతమంది కేసు వేయడం కూడా జరిగింది. అయితే మరి తాజాగా బిగ్బాస్ సిక్స్ సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడంతో ఈసారి కూడా ఓ టి టీ లోనే ప్రసారం చేయనున్నారు. మరి బిగ్ బాస్ -6 ఫైనల్ లిస్ట్ పంపిస్తే కానీ ఎవరు పాల్గొంటారో చెప్పలేమని చెప్పవచ్చు.