Ashika Ranganath: క్యూట్ అందాలతో రెచ్చగొడుతున్న నాగ్ బ్యూటీ

-

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఈమె అందాల ఆరబోత యువతను మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పాలి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ షో కి అందరూ ఫిదా అవుతున్నారు.. వాస్తవానికి సోషల్ మీడియాలో కొత్త హీరోయిన్ల సందడి ఎప్పుడూ ఉంటుంది.

కానీ అందులో కొందరు మాత్రమే ఆడియన్స్ మనసులను దోచుకుంటూ ఉంటారు. అటువంటి వారిలో ఆషికా రంగనాథ్ కూడా ఒకరు. తెలుగులోకి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. అంత అందంగా ఆకర్షణీయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అటు నాగార్జున హీరోగా చేసిన ‘నా సామిరంగ’లో చేసింది. కాగా.. తాజాగా కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version