BB4: బాలయ్య-బోయపాటి కాంబోలో మరో సినిమా

-

నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలకృష్ణ ఒక పక్క సినిమాలతో ఇంకో పక్క పాలిటిక్స్ తో బిజీగా ఉంటారు. బాలయ్య సినిమాల ద్వారా బాగానే డబ్బులు సంపాదించారు.  అయితే…నందమూరి బాలకృష్ణ బర్త్ డే ఇవాళ. ఈ తరుణంలోనే.. నందమూరి బాలకృష్ణ సినిమాపై అప్డేట్ వచ్చింది.

Balayya Boyapati Srinu New Film,Balakrishna Birthday

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రానున్న నాలుగో సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీని 14 వీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. నేడు బాలయ్య బర్త్డే సందర్భంగా “ద మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్” అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version