పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధిస్తారు : బండ్ల గణేశ్

-

బండ్ల గణేశ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చిన్న పాత్రలతో పరిచయమై అనతి కాలంలోనే నిర్మాతగా ఎదిగారు. అయితే.. కొంత కాలంగా నిర్మాతగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు బండ్ల గణేశ్. అడపా దడపా ఆర్టిస్టుగా తెరపై కనిపిస్తున్నాడు.

అయితే.. తాజగా పవన్ కళ్యాణ్ కు నిర్మాత బండ్ల గణేష్ తనదైన స్టైల్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. ‘నా జీవితానికి వెలుగునిచ్చిన ప్రదాత, నా దైవం. మీరు అనుకున్నది సాధిస్తారు. సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ పట్టుదల, కృషి, కసి దగ్గర నుంచి చూసిన మీ భక్తున్ని. మాకు మీరెంటో నాకు తెలుసు, మీ మనసు ఎంటో నాకు తెలుసు. విజయీభవ. జై పవన్ కళ్యాణ్. జై జై పవన్ కళ్యాణ్’ అని ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version