bigg boss 4

బిగ్ బాస్: అప్పుడు కావాలన్న వారే ఇప్పుడు పంపించేయమంటున్నారు.

బిగ్ బాస్ సీజన్లో ఎప్పుడు లేని విధంగా ఈ సారి స్పెషల్ కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఆరు పదుల వయసు దాటిన యూట్యూబ్ స్టార్ గంగవ్వ హౌస్ లోకి అడుగుపెట్టింది....

కంటెస్టెంట్లకు చుక్కలు చూపించిన బిగ్ బాస్… బుంగమూతి పెట్టుకున్న మోనాల్..?

బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం ఎన్ని విమర్శలు మూటగట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న విషయాలకే కంటెస్టెంట్లు ఏడవడంతో బిగ్ బాస్ షో సీరియల్ ను తలపిస్తోందనే కామెంట్లు...

గంగవ్వ వెళ్లిపోవాలనుకుంటే ఎదురు డబ్బులు కట్టాలా…?

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో మొదలైన రోజు నుంచి గంగవ్వ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం గంగవ్వ కోసమే బిగ్ బాస్ షోను వీక్షిస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు....

బిగ్ బాస్: కన్నీరు పెట్టుకున్న గంగవ్వ..

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చిన గంగవ్వ కంటనీరు పెట్టుకుంది. నేటి ఎపిసోడ్ లో గంగవ్వ కన్నీరు పెట్టుకున్న వైనం అందరినీ కలచి వేసింది. జ్వరంతో బాధపడుతున్న గంగవ్వని కన్ఫెషన్...

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ “జ‌బ‌ర్ద‌స్త్” ఎంట్రీ..

బిగ్ బాస్ సీజన్ 4 కి ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంటి సభ్యులందరూ తమ తమ ప్రవర్తనతో ప్రేక్షకుల్లో ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి రెండు ముడు రోజులు చేసిన...

బిగ్ బాస్: టీఆర్పీల్లో దుమ్ము దులిపింది..

బిగ్ బాస్ సీజన్ 4 ఆలస్యంగా మొదలైంది. కరోనా కారణం లేటయినా లేటెస్ట్ కంటెంట్ తో ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో చాలా మందికి జనాల్లో అంత పాపులారిటీ లేకపోయినా,...

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్.. హగ్గులు, కిస్సులతో అదరగొట్టిన హారిక?

బిగ్ బాస్ సీజన్ 4 రెండో వారం నుంచి ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్, ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. ముఖ్యంగా మోనాల్, అభిజిత్, అఖిల్ మధ్య ప్రేమాయణం వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ మంగళవారం...

‘మోనాల్’కు అఖిల్ గోరుముద్దలు… చీపురుతో చితక్కొట్టిన గంగవ్వ…?

తొలి వారం చప్పగా సాగిన బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా మారుతోంది. తొలివారం ముక్కూమొహం తెలియని కంటెస్టెంట్లు అని ఫీలైన వీక్షకులు ఇప్పుడిప్పుడే ఎవరి మనస్తత్వాలు ఏంటో, ఎవరిని హౌస్ లో...

నేను బ్రతికే ఉన్నాను.. అది చెప్పడానికే హౌస్ లోకి వెళ్లా..

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ ప్రారంభమై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే తెచ్చుకుంటుంది. హౌస్ లో ఎక్కువ మంది జనాలకి తెలియని వారే ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతుంది. ఐతే...

ఆ నటుడితో మోనాల్ గుసగుసలు.. సేఫ్ గేమ్ ఆడుతున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్?

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై వారం రోజులైనా గత సీజన్లలా కాకుండా మొదటి వారం రోజులు షో చప్పగా సాగింది. వీక్ డేస్ లో బిగ్ బాస్ షో మెప్పించలేక పోవడంతో...

ఏంటి మోనాల్ కి ఇది కూడా తెలీదా..? అయినా ఎంత ముద్దొచ్చిందో!

కరోనా, లాక్ డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమైన వాళ్లకు వారం రోజుల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో వల్ల మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. షోలో ఎక్కువగా ముక్కూ మొహం తెలియని వాళ్లే...

బిగ్ బాస్ షోలో రెచ్చిపోయిన దివి… నిర్వాహకులపై నెటిజన్ల విమర్శలు?

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో సీజన్ 4 గత సీజన్లకు భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది. ముక్కూ మొహం తెలియని కంటెస్టెంట్లు దీనికి సగం కారణం కాగా...

బిగ్ బాస్ ఎలిమినేషన్.. అందరూ ఊహించిందే జరిగింది…

బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలై మొదటి ఎలిమినేషన్ దాకా వచ్చింది. ఈ సారి నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉండగా, శనివారం ముగ్గురు సేఫ్ జోన్ లోకి వెళ్ళారు. మిగతా నలుగురిలో...

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. సాయికుమార్‌

బిగ్‌బాస్ 4 షో రంజుగా సాగుతుంది. ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నార‌న్న‌ది సస్పెన్స్ కాగా వైల్డ్ కార్డ్‌ ఎంట్రి అంటూ అంటూ మ‌రో స‌స్పెన్స్‌కి తెర తీశాడు బిగ్‌బాస్‌. క‌రోనా నేప‌థ్యంలో సినిమా సెలెబ్రిటీలు బిగ్‌బాస్‌పై...

ప్రేక్షకులను బకరాలను చేసిన బిగ్ బాస్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

గత ఆదివారం రోజున బిగ్ బాస్ షో సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో ముక్కూమొహం తెలియని సెలబ్రిటీలే ఎక్కువ...

బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 6 : అతడినే పెళ్లి చేసుకుంటానన్న మోనాల్.. కట్టప్ప ఆ యాంకరేనా?

మొదటి నాలుగు రోజులు చప్పగా సాగిన బిగ్ బాస్ షో ఐదో రోజు నుంచి ఊపందుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ వల్ల ఆరో రోజు కూడా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం...

ఒక్క “బాబా బాస్క‌ర్” చాలు.. ఒక‌రిని పంపిచేద్దాం..

బాబా బాస్క‌ర్ బిగ్‌బాస్ సీజ‌న్ 3లో అంద‌రినీ ఆక‌ట్టుకుని సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకున్న కంటెస్టంట్‌. బాబా చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌చేత శ‌భాష్ అనిపించుకున్నాడు. బాబాకు...

“దివి”ని సేఫ్ చేస్తున్న బిగ్‌బాస్‌.. ఓట్లెందుక‌య్యా

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభ‌మై 5 రోజులు పూర్త‌యింది. తొలి రోజునే ఎలిమినేష‌న్ పెట్టి అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకున్నాడు బిగ్‌బాస్. ఇక ఎలిమినేష‌న్‌లో హీరో అభిజిత్‌, జోర్‌దార్ సుజాత, సూర్య‌కిర‌ణ్‌, అఖిల్‌,...

ఎం ఖ‌ర్మ బిగ్‌బాసూ.. అంతా కుశ‌ల‌మేనా..?

ఎంటి బాస్.. బిగ్ బాస్ షో మంచిగా న‌డుస్తుందా..? ఎమైనా తేడా కొట్టేస్తుందా..? ఎమిలేదు ఈ సీజ‌న్ చూస్తుంటే మీకేదో భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు క‌నిపిస్తుంది బ్రో. ఏదైనా ప‌ర్స‌న‌ల్ ప‌నిమీద బైట తిరుగుతున్నావా...

హ‌లో బిగ్ బాస్.. పేరు మార్చండి గురు.. బిగ్‌బాస్ త‌మిళ్ అని

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 మంచి ఊపుతో దూసుకుపోతోంది. అయితే బిగ్‌బాస్ షోలో తెలుగు కంటే కూడా హిందీ, ఇంగ్లీష్ బాష‌లు ఉప‌యోగించడం కాస్త స‌గ‌టు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా న‌చ్చ‌ట్లేదు. అల్‌మిక్స్‌లాగా...

Latest News