బిగ్ బాస్‌

Big boss 5 : కాజ‌ల్ ఎలిమినేట్! సెకండ్ ఫైన‌లిస్ట్ గా స‌న్నీ?

బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ కు చేరుకుంది. హౌస్ లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్ లు మాత్ర‌మే ఉన్నారు. అందు లో శ్రీ రామ్ చంద్ర టికెట్ టూ ఫినాలే లో గెలిచి నేరుగా ఫైన‌ల్ లో అడుగు పెట్టాడు. దీంతో హౌస్ లో ఉన్న కాజ‌ల్, స‌న్నీ, స‌రి, ష‌ణ్మూఖ్,...

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ కు లంచం.. రూమ‌ర్ల పై జెస్సీ క్లారిటీ

బిగ్ బాస్ సిజ‌న్ 5 కి మోడ‌ల్ జెశ్వంత్ లంచం ఇచ్చి వెళ్లాడ‌నే రూమ‌ర్లు ఈ మ‌ధ్య కాలం లో ఎక్కువ గా వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ హౌస్ లో కి నటీ న‌టులు, క‌మెడియ‌న్స్, యూట్యూబర్స్ సింగ‌ర్స్, కొరియో గ్రాఫ‌ర్స్ ఎక్కువ గా వ‌చ్చారు. కానీ ఈ సిజ‌న్...

బిగ్ బాస్-5 విన్న‌ర్ అత‌డే…రాహుల్ జోస్యం…!

బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. నిన్న బిగ్ బాస్ ఇంటి నుండి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. ఇక వచ్చేవారం ఇంటి నుండి మరో సభ్యుడు వెళ్లనున్నారు. దాంతో బిగ్ బాస్ టాప్ 5 లిస్ట్ ఖ‌రారు అవుతుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అన్నదానిపై చర్చ...

Bigg Boss 5 : హౌస్ నుంచి ప్రియాంక అవుట్? హింట్ ఇచ్చిన నాగ్

బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. రేసు టూ ఫీనాలే కూడా మొద‌లైంది. ఫ‌స్ట్ రేస్ టూ ఫీనాలే టికెట్ ను మాన‌స్ ద‌క్కించు కున్నాడు. అయితే ఈ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియా కూడా కొనసాగుతుంది. కాగ ఈ వారం నామినేష‌న్స్ లో సిరి, ప్రియాంక సింగ్, కాజ‌ల్, మాన‌స్, శ్రీ రామ...

బిగ్ బాస్ లో అదిరిపోయే ట్విస్ట్… యాంకర్ రవి రీ ఎంట్రీ…!

బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. దాంతో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాప్ 5 లోకి సింగర్ శ్రీరామచంద్ర చేరుకున్నారు. మరోవైపు ఈ వారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్...

దీప్తి నాకు చాలా సార్లు డబ్బులు ఇచ్చింది : షన్ను

బిగ్ బాస్ సీజన్ 5 ఎండింగ్ కు చేరుకుంది. ఇంటి సభ్యుల్లో ఒకరు 50 లక్షలు గెలిచేందుకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారు అంటూ నాగ్ ప్రశ్నించగా ఒక్కొక్కరూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కాజల్ ను 50 లక్షలు వస్తే...

Bigg Boos 5 : యాంక‌ర్ ర‌వి షాక్.. హౌస్ నుంచి అవుట్ ?

బిగ్ బాస్ సిజ‌న్ 5 యాంక‌ర్ ర‌వి షాక్. 12 వ వారం ఎలిమినేష‌న్స్ లో భాగంగా యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ అయిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ వారం నామినేష‌న్స్ లో ర‌వి తో పాటు సిరి, య‌ణ్ముక్, స‌న్నీ, శ్రీ రామ్, కాజ‌ల్, ప్రియాంక ఉన్నారు. దీని లో అందిరి ని ఆశ్చ‌ర్య...

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో కాజ‌ల్ కూతురు సంద‌డి!

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుతోంది. టైటిల్ రేసులో కంటెస్టెంట్లం ద‌రూ హోరాహోరీగా పోటీ ప‌డుతున్నారు. దీంతో సీజ‌న్ మ‌రింత ఉత్కంఠ‌గా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నియంత మాటే శాసనం గేమ్‏లో రవి.. షణ్ముఖ్, ప్రియాంక మిగలగా.....

Bigg Boss 5 Telugu: అరె ఏంట్రా ష‌న్నూ! మ‌రోసారి అర్ధరాత్రి బరితెగించిన జంట!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ష‌న్నూ, సిరిల ప్రవర్తన కొంచెం తేడాగానే ఉంది. అవ‌కాశం దొరికితే చాలు ముద్దులు, హగ్గులు రెచ్చిపోతున్నారు. ఎఫెక్ష‌న్స్, క‌నెక్ష‌న్స్ త‌గ్గించుకుంటే.. మంచిద‌నీ, గేమ్ మీద ఫోక‌స్ పెడితే మంచిద‌ని హోస్ట్ నాగ్ కూడా హెచ్చరించారు. అయినా వీరి ప్ర‌వ‌ర్త‌న‌లో ఎలాంటి మార్పు రాలేదు....

Annie Master: ఆనీ మాస్టర్ మొత్తం రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..!

Annie Master: బుల్లితెరలో దూసుకుపోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. విజ‌యవంతంగా .. ప‌ద‌కొండు వారాలు పూర్తి చేసుకోంది. ప్రతి వారం ఎవ‌రో ఒక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. అయితే, ఈ వారం లేడీ కొరియో గ్రాఫ‌ర్ ఆనీమాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యింది. ఎలాగైనా.. ట్రోఫీతోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న ఆనీ మాస్టర్‌ కల...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...