ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో బిగ్ బాస్ తెలుగు.. నాగార్జున ఏమన్నారంటే?

-

ఆదివారం రాత్రి బిగ్ బాస్ తెలుగు 3 అనే హాష్ టాగ్ ట్విట్టర్ లో నెంబర్ వన్ గా నిలిచింది. అదికూడా వరల్డ్ వైడ్ ట్రెండ్స్ లో. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. బిగ్ బాస్ కు ఎంత క్రేజ్ ఉందో?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. నిన్ననే ప్రారంభం అయింది. గత రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. 15 మంది కంటెస్టెంట్లు ఒకే రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కనుల పండుగగా బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ ప్రారంభం అయింది. దీంతో ట్విట్టర్ లో ఎక్కువ ట్వీట్లు బిగ్ బాస్ మీదనే.

ఆదివారం రాత్రి బిగ్ బాస్ తెలుగు 3 అనే హాష్ టాగ్ ట్విట్టర్ లో నెంబర్ వన్ గా నిలిచింది. అదికూడా వరల్డ్ వైడ్ ట్రెండ్స్ లో. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. బిగ్ బాస్ కు ఎంత క్రేజ్ ఉందో?

అయితే.. బిగ్ బాస్ ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండటంపై బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ట్విట్టర్ లో స్పందించారు. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞ‌తలు.. బిగ్ బాస్ తెలుగు 3 నిన్న రాత్రి వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది.. అంటూ దానికి సంబంధించిన ఫోటోతో పాటు ట్వీట్ చేశారు నాగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version