సింగర్ ఉదిత్ పాడు పనులు..స్టేజీపైనే ముద్దులు !

-

బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన సింగర్ ఉదిత్ నారాయణ్ వివాదంలో చిక్కుకున్నారు. మహిళా ప్రేక్షకులకు ముద్దులు పెట్టి రచ్చ చేశాడు బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన సింగర్ ఉదిత్ నారాయణ్. దీంతో… ఛీ ఛీ.. స్టేజ్‌పై ఇదేం పాడు పని అంటూ సింగర్ ఉదిత్ నారాయణ్ పై ట్రోలింగ్‌ జరుగుతోంది. ముంబైలో జరిగిన ఓ కన్సర్ట్‌లో సింగర్ ఉదిత్ నారాయణ్ అనుచితంగా ప్రవర్తించాడు.

Singer Udit Narayan on controversy over kissing female fans

సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన మహిళా ప్రేక్షకులకు ముద్దులు పెట్టారు సింగర్ ఉదిత్ నారాయణ్. దీంతో.. ఇదేం పాడుబుద్ధి అంటూ ఆయనపై మండిపడుతున్నారు నెటిజన్లు. అయితే… మహిళా ప్రేక్షకులకు ముద్దులు పెట్టి రచ్చ చేసిన సింగర్ ఉదిత్ నారాయణ్ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version