BREAKING: టాలీవుడ్ నటి హేమకు మళ్లీ నోటీసులు

-

Tollywood actress Hema again notices: టాలీవుడ్‌ సినీ నటి హేమకు మరో ఊహించని షాక్‌ తగిలింది. సినీ నటి హేమకు మరోసారి నోటీసులు వచ్చాయి. ఈ మేరకు సినీ నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు బెంగుళూరు సీసీబీ పోలీసులు. ఈ నెల 27 వ తేదీన విచారణకు రావాలంటూ గతంలో నోటీసులు ఇచ్చారు బెంగుళూరు సీసీబీ పోలీసులు.

Tollywood actress Hema again notices

తనకు జ్వరంగా ఉందని విచారణకు రాలేనని బెంగళూరు పోలీసులకు చెప్పారు హేమ. దీంతో మరోసారి విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు జారీ చేశారు బెంగుళూరు సీసీబీ పోలీసులు. జూన్ ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న సిసిబీ…మరోసారి నోటీసులు ఇచ్చారు. మరి ఈ నోటీసులపై టాలీవుడ్‌ సినీ నటి హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version