Daaku Maharaj OTT: నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ నెట్ ఫ్లిక్స్ లోకి రానుందట. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది.
#DaakuMaharaaj, out on 21 Feb on Netflix. pic.twitter.com/MhfvrQazXv
— 𝗙𝗶𝗹𝗺𝘆 𝗩𝗶𝗲𝘄 (@filmy_view) February 16, 2025