బీ టౌన్ హాట్ బ్యూటీ ఈ షా గుప్తా..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన ఈ సుందరి.. ప్రజెంట్ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించింది. ఈ సంగతి పక్కనబెడితే…సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.
ఇక గ్లామర్ షో చేయడంలో అస్సలు వెనక్కు తగ్గబోదు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తనకు సంబంధించిన ఫొటో షూట్స్, లేటెస్ట్ ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా బోల్డ్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హీట్ పెంచేసింది.
సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ..వెరీ హాట్ బ్యూటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ట్రెండీ వేర్ లో అలా ఎద అందాలు క్లియర్ గా కనబడేలా..హాట్ థైస్ చూపుతూ రకరకాల ఫోజులిచ్చింది ఈ భామ. ఇక ఈ ఫొటోలు చూసి కుర్రకారు అస్సలు నిద్రపోరు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.