Fish Venkat: నడవలేని స్థితిలో నటుడు ‘ఫిష్’ వెంకట్..పవన్ కళ్యాణ్ భారీ సాయం !

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. టాలీవుడ్‌ నటుడు, కమెడీయన్‌ ఫిష్ వెంకట్ కు భారీ ఆర్థిక సాయం చేశాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఫిష్ వెంకట్ వీడియో వైరల్‌ గా మారింది. కష్టకాలంలో నన్ను ఆదుకున్న దేవుడు పవన్ కళ్యాణ్..అంటూ ఓ వీడియో పెట్టాడు ఫిష్ వెంకట్.

Fish Venkat Video goes viral over pawan kalyan

నా అనారోగ్య పరిస్థితి తెలిసి వెంటనే చికిత్స కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేశారని కొనియాడారు ఫిష్ వెంకట్. నన్ను కూర్చోబెట్టి మాట్లాడి, ధైర్యం ఇచ్చిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఫిష్ వెంకట్. ఈ తరుణంలోనే… . టాలీవుడ్‌ నటుడు, కమెడీయన్‌ ఫిష్ వెంకట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సాయం వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news