Pawan Kalyan

పవన్ కళ్యాణ్ సినిమా లో విలన్ గా మంత్రి మల్లారెడ్డి..వీడియో వైరల్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామిర్ పేట్ మండలం అలియాబాద్ లో శనివారం ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు చేసింది ఏమీ లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. దేశంలోనే కేసీఆర్ గొప్ప...

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఔట్!

మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది.. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి వెండి తెరను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. మామ...

కులాలను కలపడమే జనసేన విధానం – పవన్‌ కళ్యాణ్‌

కులాలను కలపడమే జనసేన విధానం అని పేర్కొన్నారు పవన్‌ కళ్యాణ్‌. దేశంలో కుల సమస్య... కులాలపై శాస్త్రీయ అవగాహన.. వాటి పుట్టుపూర్వోత్తరాలు సాంస్కృతిక జీవనం గురించి సాధికారికంగా విశాల దృక్పథంతో మాట్లాడిన మహనీయులు శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు. ఆయన ప్రతిపాదించిన సోషలిస్ట్ సిద్ధాంతాలను అర్థం చేసుకొంటే అన్ని వర్గాల ప్రజలు సామరస్య...

దేశం కోసం చనిపోయినపోయిన అమరవీరులకు అంజలి – పవన్‌ కళ్యాణ్‌

దేశం కోసం చనిపోయినపోయిన అమరవీరులకు అంజలి అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోస్ట్‌ పెట్టారు. "దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు".. అంటారు శ్రీ భగత్ సింగ్. స్వర్గీయ భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖదేవ్ థాపర్ విషయంలో ఈ పలుకులు అక్షర సత్యం అనిపిస్తాయి. మరణించి అమరులైనా...

ఉగాది వేడుకల్లో పవన్.. ఫోటోలు వైరల్

ఉగాది పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన పండుగలు అన్ని ప్రకృతితో పెనవేసుకున్నాయన్నారు. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా, ఆరోగ్యం, ఆనందంతో సిరిసంపదలు కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఉగాది జరుపుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉగాది మన తెలుగువారికి ప్రీతిపాత్రమైన...

తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి – పవన్ కళ్యాణ్

తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలని ఉగాది శుభా కాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉగాది మన తెలుగువారికి ప్రీతిపాత్రమైన పండుగ. వసంతం అడుగుపెడుతూనే ఉగాదిని కుడా మోసుకురావడం విశిష్టదాయకం. ఉగాదితోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే ఉగాది మన తెలుగువారికి తొలి పండుగ అయిందన్నారు. సంక్రాంతినాటికి పంట చేతికి వస్తే.. ఉగాదితో...

సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుంది : పవన్ కల్యాణ్

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం కాస్త చర్చనీయాంశంగ మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద స్పందించారు పవన్ కళ్యాణ్. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాయి అని అన్నారు పవన్ కళ్యాణ్. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గాల...

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రాథమిక అంచనా మేరకు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి అని క్షేత్ర స్థాయి సమాచారం ద్వారా తెలిసింది....

ఇకనైనా రహదారి భద్రతా చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి : పవన్ కల్యాణ్

ఇకనైనా రహదారి భద్రతా చర్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గత రాత్రి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కూలీనాలీ చేసుకుని బత్తలపల్లి గ్రామం నుంచి ధర్మవరం...

స్వప్నలోక్ ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

స్వప్నలోక్ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పాతికేళ్లు నిడకుండానే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని.. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి...
- Advertisement -

Latest News

బీఆర్‌ఎస్‌ దొంగల పార్టీ : విజయశాంతి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్...
- Advertisement -

ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన కేసీఆర్

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మహారాష్ట్ర రాష్ట్రం లోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే...

బిజినెస్ ఐడియా: మహిళలకోసం ప్రత్యేక బిజినెస్ లు..ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించవచ్చు..

మహిళలకు ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి..పిల్లలు పని, వాళ్ళు ఒకరోజు పని చెయ్యకుంటే ఎంత గందరగోళంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కుటుంబ భాద్యతలను నిర్వర్తించడంతో పాటు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రానిస్తున్నారు.. ఈ...

తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తోంది – కిషన్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయిన బిజెపి నేతలను చంచల్గూడా జైలులో పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీకేజీ నిరసనలో బీజేవైఎం నేతలపై అక్రమ...

సినీనటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే శ్రీదేవి నటన అద్భుతంగా ఉంది – మంత్రి అమర్నాథ్

ఎమ్మెల్సీ ఎన్నికలలో సస్పెండ్ కు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉండవల్లి శ్రీదేవి అనేదానికంటే ఊసరవెల్లి శ్రీదేవి అని పేరు మార్చుకుంటే బెటర్...