BREAKING : కన్నడ నటి దివ్యా స్పందన గుండెపోటుతో మృతి ?

-

 

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

Former Mandya MP Ramya alias Divya Spandana died

అయితే.. తాజాగా కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన (40) గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన (40) గుండెపోటుతో మృతి చెందినట్లు జాతీయ మీడియా గుర్తించింది. ఇక కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన మృతి నేపథ్యంలోనే పలుగురు ఆమెకు సంతాపం తెలిపారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/TeluguScribe/status/1699309745260351911?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version