హరిహర వీరమల్లు సినిమాకు గుడ్ న్యూస్. హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 100 నుంచి రూ.150 వరకు పెంచుకుండెకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచేందుకు చిత్ర నిర్మాత అనుమతి కోరగా.. మొదటి 10 రోజులకే టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం.
హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 100 నుంచి రూ.150 వరకు
మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.200 వరకు పెంచుకునేందుకు అనుమతి
సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచేందుకు చిత్ర నిర్మాత… pic.twitter.com/1hmWaxOYRs
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2025