త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్‌ కౌర్‌ వివాదస్పద ట్వీట్‌ !

-

Heroine Poonam Kaur’s Controversial Tweet on Trivikram: హీరోయిన్ పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ సంచలనంగా మారింది. టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే.. తాజాగా
త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్‌ కౌర్‌ తాజాగా చేసిన ట్వీట్‌ సంచనలంగా మారింది.

Heroine Poonam Kaur’s Controversial Tweet on Trivikram

‘త్రివిక్రమ్‌పై నేను ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. త్రివిక్రమ్‌ను ప్రశ్నించడం లేదా అతనిపై చర్యలు తీసుకోవడం జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి, ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇంకా ఇండస్ట్రీలో పెద్దగా ప్రోత్సహిస్తున్నారు.’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version