అయోధ్య శ్రీరాముడి నుదుటిపై సూర్యకిరణాలతో తిలకం

-

శ్రీరామనవమి వేళ అయోధ్యఅద్భుతం జరిగింది. శ్రీరామనవమి వేళ అయోధ్య శ్రీరాముడి నుదుటిపై సూర్యకిరణాలతో తిలకం పడింది. ఐదు నిమిషాల పాటు రాముడి నుదుటిపై సూర్య తిలకం పడింది. దీనికి సంభందించిన వీడియో వైరల్ గా మారింది.

How science got Sun to kiss Ram Lalla’s forehead on Ram Navami

కాగా అయోధ్య నగరం.. శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది. దింతో పెద్ద సంఖ్యలో బాలరాముడి దర్శనానికి తరలి వస్తున్నారు భక్తులు.. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడికి సూర్య తిలకం ఇచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భద్రత కట్టుదిట్టం చేశారు.. భారీ ఎత్తున బలగాలను మోహరించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version