అసలు ఈమెకు పెళ్లయిందా.. అనిపించేట్టు ప్రణీత హాట్ అందాలు..

-

హీరోయిన్ ప్రణీత తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందం అభినయం అన్నీ ఉన్నా ఎందుకో మాత్రం ఈ భామకి లెక్క కలిసి రాలేదని చెప్పాలి అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిలైపోయిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ అందాలు ఆరబోస్తుంది..

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది ప్రణీత ఈ సినిమా ఇంత మంచి హిట్ అయినా ఈ మామకు మాత్రం అదేమీ కలిసి రాలేదు.. అంతేకాకుండా అప్పటివరకు మెయిన్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె ఒకసారిగా సైడ్ క్యారెక్టర్ లోకి మారిపోయింది ఇంకా కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది..

గత ఏడాది వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుంది ప్రణీత ఆ తర్వాత ఒక పాపకు కూడా జన్మనిచ్చింది అయితే ఇప్పటికి కూడా ఆ సినిమాలో నటించాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది అందుకే సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరపోయటంలో ఏమాత్రం తగ్గటం లేదు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లను ఇస్తుంది.. ఎప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఈ భామ తాజాగా మరో గ్లామర్ ఫోటోషూట్ తో అందరిని అలరిస్తుంది ఈ లేటెస్ట్ ఫోటో షూట్ లో వైట్ టాప్ తో అందాలన్నీ కనిపించేలాగా జీన్ వేసుకొని కనిపించింది ఈ ఫోటోలు చూసిన వారందరూ అసలే మాకు పెళ్లయి ఒక పాప ఉందా? ఇలా ఎక్కడ అనిపించడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు..

అయితే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పదని అంటున్నారు నటిజన్లో అందుకే తనలో ఉన్న మరో యాంగిల్ ని చూపిస్తుందని చెప్పుకొస్తున్నారు.. అలాగే చాలా వరకు సౌత్ సినిమాల్లోనే నటించిన ఈ భామ హంగామాటుతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఆ తర్వాత పలు అవకాశాల కోసం తనదైన ప్రయత్నాలు చేస్తుంది అయితే జీవితమే కాకుండా ఎందరో అందరికి సహాయం కూడా చేసింది కరోనా టైం లో పలువురి ఆకలిని తీర్చి తన మంచి మనసును చాటుకుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version