అందాలు ఆరబోస్తున్న జాన్వీ కపూర్….. రెడ్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

-

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటనతో బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అందాల తార శ్రీదేవి వారసత్వంతో బాలీవుడ్ లోకి తెరంగ్రేటం చేసింది. 

అందాల ఆరబోతతో అన ఫ్యాన్స్ ఎప్పుడూ ఖుషీ చేస్తుంటుంది ఈ బ్యూటీ. అందాల విందులో ఏమాత్రం తగ్గకుండా…ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. బికినీలు ధరిస్తూ.. అందాల విందు చేస్తుంటుంది. 

తాజాగా జాన్వీకపూర్ రెడ్ డ్రెస్ లో మారోసారి తన గ్లామర్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తన బిగుతు అందాలను ఆరబోస్తోంది. అమ్మడు గ్లామర్ షో నెటిజెన్లకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా తన అందమైన పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజెన్లు హట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరాఠీ సినిమా ‘ సైరాట్’ సినిమాకు రిమేక్ వచ్చిన ‘ ధడక్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమాతోనే షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ కూడా బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. 

ధడక్ తరువాత ‘ గుంజన్ సక్సేనా’, ‘ రూహీ’ సినిమాలు చేసింది. ప్రస్తుతం దోస్తానా-2, మిలీ, గుడ్ లక్ జెర్రీ సినిమాల్లో నటిస్తోంది జాన్వీ కపూర్. టాలీవుడ్ లో కూడా త్వరలో నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version