జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ.. కోర్టు కీలక నిర్ణయం !

-

జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ డ్యాన్సర్‌ ను రేప్‌ చేసిన కేసులో జాని మాస్టర్ ఇరుక్కున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్‌ కూడా జాని మాస్టర్ కు విధించింది. అయితే.. విచారణలో భాగంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే ఉంటున్నారు జానీ మాస్టర్. జాని మాస్టర్ రెండవ రోజు కష్టడి విచారణ జరుగుతోంది.

Jani Master’s second day of ordeal

లైంగిక వేదింపులు, పొక్సోపై జానీ మాస్టర్ ను ప్రశ్నిస్తున్నారు విచారణ అధికారి నార్సింగ్ ఏసిపి. ఇప్పటికే బాధిత యువతి నుండి పలు ఆధారాలు స్టేట్ మెట్ రికార్డు చేశారు పోలిసులు. జాని మాస్టర్ అడ్వకేట్ సమక్షంలో కస్టడీ విచారణ జరుగుతోంది. జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. శనివారం వరకు జానీ మాస్టర్ ను ప్రశ్నించనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version