థైస్ అందాలు చూపిస్తూ మరోసారి గిలిగింతలు పెట్టిన కాజల్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి కొద్ది రోజులు దూరం అయ్యింది. ఇక కొడుకు పుట్టిన తర్వాత ఆరు నెలల పాటు కొడుకు ఆలనా పాలన చూసుకోవడానికి సమయాన్ని కేటాయించిన అదే సమయంలో బరువు పెరిగిపోయింది. దీంతో మళ్లీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఆమె అనుకున్నట్టుగా మళ్లీ చాలా గ్లామరస్ గా క్యూట్ గా తయారయింది కాజల్ అగర్వాల్.

మొన్నటి వరకు హాట్ గ్లామర్ షో కి దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు రీ ఎంట్రీ లో తనలోని అసలైన హాట్ యాంగిల్ ను బయటకు తీస్తోంది. ఈ క్రమంలోని రోజుకొక గ్లామర్ షో ఫోటో షేర్ చేస్తూ యువతను అలరిస్తున్న ఈమె తాజాగా బ్లాక్ డ్రెస్ గురించి అందాలు చూపిస్తూ మత్తెక్కించే ఫోజులతో యువతకు చుక్కలు చూపెడుతుంది. కళ్ళల్లో విరహం నింపుకొని కుర్రాలను టెంప్ట్ చేస్తున్న ఈమె రకరకాల హాట్ ఫోటోషూట్లతో ఇంటర్నెట్లో మంటలు పెడుతోంది.

ఇకపోతే ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన ఈ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ చూడనంతగా కాజల్ అగర్వాల్ ఇంత హాట్ గా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటే.. యువత సైతం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇక తన హాట్ నెస్ ని పెళ్లి తర్వాతే బయటకు తీస్తూ మరింతగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version