Kalki 2898 AD OTT: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో కల్కి.. రిలీజ్ ఎప్పుడు అంటే ?

-

Kalki 2898 AD OTT Release Date: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు హీరో ప్రభాస్. అయితే తాజాగా ప్రభాస్ చేసిన సినిమా కల్కి 2898 ad. సైంటిఫిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. దాదాపు 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టగలిగింది కల్కి సినిమా. వైజయంతి మూవీ మేకర్స్ తెరకెక్కించారు.

Kalki 2898 AD OTT Release Date, Kalki 2898 AD OTT

ఇక ఈ సినిమాకు నాగశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ చేయగా దీపికా, దిశాపటాని లాంటి స్టార్లు ఉన్నారు. అటు కమల్ హాసన్, విజయ్ దేవరకొండ లాంటి కీలక నటులు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ott రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని… సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు ఆగస్టు 23వ తేదీన ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version