Kalki 2898 AD: కల్కి నుంచి రెండో ట్రైలర్ ?

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ‘కల్కి’ సినిమా ట్రైలర్ రిలీజైంది. అంతేకాదు.. ఇప్పటికీ ట్రెండింగ్‌ లోనే ఉంది కల్కీ ట్రైలర్‌.

kalki2898ad trailer 2nd trailer

అయితే..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి 2898 ఏడి” మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల వారానికి ముందు ఈ ట్రైలర్ రానున్నట్లు సమాచారం. దీని నిడివి 2.30 నిమిషాలు ఉన్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్, అమితా బ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 27న మూవీ విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version