టాలీవుడ్ హీరోయిన్స్ నే మోసం చేసిన ఘనుడి చిట్టా ఇదే !

-

టాలీవుడ్ హీరోయిన్స్ నే మోసం చేసిన ఘనుడి చిట్టా బయటకు వచ్చింది. కాంతి దత్ నేరాల చిట్టా..ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాంతిదత్ మీద మాదాపూర్ పీఎస్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు ఐంది. జూలై 14న బెంజ్ కారుతో ర్యాపిడూ డ్రైవర్ ను గుద్దేసి పారిపోయాడు కాంతి దత్.

Praveen Kumar, a businessman from Qatar, was paid Rs. A case of cheating was registered in the CCS on November 15 in the case of 6 crore fraud.

ఖతార్ కు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ ను రూ. 6 కోట్ల మేర మోసం చేసిన వ్యవహారంలో నవంబర్ 15న సీసీఎస్ల లో చీటింగ్ కేసు నమోదు అయింది అని పోలీసులు చెబుతున్నారు. తాజాగా పెట్టుబడుల పేరుతో సెలబ్రిటీలకు రూ. 40 కోట్ల మేర టోకరా ఇచ్చిన కేసులో కాంతి దత్ అరెస్టు అయ్యాడు. కాంతి దత్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు…ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news