హాస్పిటల్ నుంచి రాగానే అలాంటి పని చేసిన లాస్య..!

-

ప్రముఖ యాంకర్ లాస్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందచెందాలతో ఎంతోమంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పలుషోలకు యాంకర్ గా మాత్రమే కాదు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా పోషించి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఈమె హాస్పిటల్ లో అనారోగ్యం కారణంగా అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడడంతో బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోని అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఇకపోతే గత కొన్ని రోజుల క్రితం లాస్య ఫీవర్ కారణంగా హాస్పిటల్లో చేరినట్లు తెలిసింది.

ఇక ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి వచ్చినట్లుగా తాజాగా ఒక వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఇకపోతే భర్త మంజునాథ తో రొమాంటిక్ సాంగ్ చేసిన లాస్య సదరు వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో లాస్య మునుపటిలా చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. దీంతో లాస్య అభిమానుల సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే క్యూట్ కపుల్ అంటూ ఈ వీడియో కింద కామెంట్ లు కూడా చేస్తున్నారు. అంతేకాదు లాస్య – మంజునాథుల రొమాంటిక్ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

ఇక లాస్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు గ్లామర్ షో కి దూరంగా ఉండే లాస్య కట్టు, బొట్టుతో ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఆమె మళ్లీ సినిమాలలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే సినిమాలలో కూడా మంచి మెసేజ్ సొంతం చేసుకున్న లాస్య ఇటీవల అనారోగ్యం నుంచి బయటపడడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం వీరి జంటకు సంబంధించిన క్యూట్ రొమాంటిక్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version