Polimera 2 : పొలిమేర-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు: స్ట్రీమింగ్‍ వివరాలివే..

-

Polimera 2 OTT : కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయి సెన్సేషన్ సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. సత్యం రాజేశ్‌, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం సూపర్​ హిట్​ టాక్‌ను దక్కించుకుంది.

Maa Oori Polimera 2 OTT Release Date

క్షుద్ర పూజలు, తంత్రాలు వంటి అంశాలతో ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో మంది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. అలంటి తరుణంలోనే ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ థియేటర్లలో రిలీజ్ ఐంది. నవంబర్‌ 3న రిలీజ్ ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి…మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ OTT రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ నెల 8 వ తేదీన ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ ఆహా OTT ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version