బోరున ఏడ్చేసిన టాలీవుడ్‌ హీరోయిన్‌..టీడీపీ పార్టీనే కారణమా ?

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ మాధవీలత ఏడ్చేసింది. ఓ వీడియో పెట్టి…తన బాధను చెప్పుకుంది టాలీవుడ్‌ హీరోయిన్‌ మాధవీలత. తన ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అంటూ నటి మాధవీలత బోరున ఏడ్చేశారు. ‘‘నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకుంది లేదు..

madhavi latha cring jc prabhakar

కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. సోషల్‌మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు.. నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి’’అని పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version