మలైకా అరోరా.. సినీ ఇండస్ట్రీలో బోల్డ్ హాట్ బ్యూటి గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె నటన విషయం గురించి పక్కన పెడితే తన హాట్ ఫోటోషూట్లతో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికలలో హీటు పుట్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 48 సంవత్సరాల వయసులో కూడా హద్దులు చెరిపేసి పూర్తిస్థాయిలో అందాలను చూపిస్తూ మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. మొన్నటి వరకు బికినీ షో తో అందరినీ అలరించిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా ట్రాన్స్పరెంట్ దుస్తులు ధరించి లో అందాలను చూపిస్తూ అందరిని మెస్మరైజ్ చేసింది . ఇక ఉన్నట్టుండి మలైకా అరోరా ఎందుకు ఇలా తన అందాలను చూపించింది అనే విషయానికి వస్తే ఆమె తాజాగా ఒక మ్యాగజైన్ పై కవర్ పేజీ కోసం ఇలా చేసినట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. మరో ఫోటోషూట్ విషయానికి వస్తే పారదర్శక ప్యాంటు ధరించి కుర్చీ పై కూర్చొని ఆకర్షణీయమైన ఫోజ్ ఇచ్చింది.
బికినీలో ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో కనిపించి మరొకసారి కనిపించి ఆశ్చర్యానికి గురిచేసిన ఈమె 48 సంవత్సరాల వయసులో ఇలా బోల్డ్ ఫోటోషూట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే మ్యాగజైన్ కోసం ఇలా తన అందాలను చూపించడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అందుకు సంబంధించిన ఫొటో షూట్ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.
<iframe width=”853″ height=”480″ src=”https://www.youtube.com/embed/KQaNyqHiUTo” title=”maliaka new video || Maliaka’s latest photoshoot” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>