నువ్వు ఎవడు ?…ముసలోడివి…మనోజ్‌ వీడియో వైరల్‌

-

నువ్వు ఎవడు ?…ముసలోడివి… అంటూ మంచు మనోజ్‌ రచ్చ చేసిన వీడియో వైరల్‌ గా మారింది. జల్‌ పల్లిలో మోహన్‌ బాబు దగ్గరకు వెళ్లిన మంచు మనోజ్‌…అక్కడ నానా రచ్చ చేశాడు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మోహన్‌ బాబు కుటుంబ పెద్దలతో సైతం అమర్యాదగా ప్రవర్తించిన మనోజ్… నువ్వు ఎవడు ?…ముసలోడివి… అంటూ రచ్చ చేశాడు.

Manchu Manoj Racha’s video has gone viral

నా ఆస్తులు రాసివ్వు.. అంటూ కుటుంబ సభ్యులను బెదిరించాడు. అటు చుట్టాలను కూడా బెదిరించాడు మంచు మనోజ్‌. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. అయితే.. ఈ వీడియో వైరల్‌ కావడంతో.. మంచు మనోజ్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news