Vishal : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మార్క్ అంథోని”

-

Mark antony movie ott :  కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా ప్రముఖ వెర్సటైల్ నటుడు మరియు దర్శకుడు ఎస్.జె.సూర్య సాలిడ్ రోల్ లో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామా “మార్క్ ఆంథోని”. మరి తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళ్ లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

mark antony movie ott

అంతేకాకుండా విశాల్ కెరీర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇక ఇంత పెద్ద సక్సెస్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీలో అయితే వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ చిత్రంలో అందుబాటులోకి నేటి నుంచి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version