లిఫ్ట్‌లో కాబోయే భార్యతో నాగచైతన్య రొమాంటిక్ ఫోటో వైరల్ !

-

Naga Chaitanya Shares First Instagram Post With Sobhita Dhulipala After Engagement: అక్కినేని నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల జంటకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది. లిఫ్ట్‌లో కాబోయే అక్కినేని నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల మెరిగారు. అక్కినేని నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల జంట రీసెంట్‌గా ఓ లిఫ్ట్‌లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Naga Chaitanya Shares First Instagram Post With Sobhita Dhulipala After Engagement

ఇందులో అక్కినేని నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల జంట చాలా రొమాంటిక్‌ ఉంది. కాగా, ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇక భారీ బడ్జెట్ చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ – 2 తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version