మెగా ఫ్యాన్స్ కు నేను అండగా ఉంటాను – నాగ బాబు

-

మెగా ఫ్యాన్స్ కు నేను అండగా ఉంటానని మెగా బ్రదర్ నాగ బాబు అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ పై మెగా బ్రదర్ నాగ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగ బాబు మాట్లాడుతూ, మెగా ఫ్యాన్స్ కు నేను అండగా వుంటాననని వెల్లడించారు.

మీకు ఏం అవసరం వచ్చిన నాకు చెప్పండన్నారు మెగా బ్రదర్ నాగ బాబు. మెగా ఫ్యాన్స్ అంత కలసి కట్టుగా వుండండని కోరారు. వాళ్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కు మెగా ఫ్యాన్స్ బాగా కష్ట పడుతున్నారు,కొత్త వాళ్ళను కలుపుకొని పోవాలని కోరారు మెగా బ్రదర్ నాగ బాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version