NBK 107 : ఆలంపూర్‌లో బాలయ్య సందడి..ఫోటోలు వైరల్

-

హీరో బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అఖండ సినిమాతో బంపర్‌ విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఇప్పుడు.. తెలుగు కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేనితో నెక్ట్స్ సినిమా చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు NBK 107 వర్కింగ్ టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది.

అయితే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. నిన్నటి నుంచి 26 వ తేదీ వరకు కర్నూలు, గద్వాల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. కర్నూలు, కర్నూలు నగర శివార్లలో నందమూరి బాలకృష్ణ NBK107 సినిమా షూటింగ్ జరుగనుంది.

ఇక నిన్న అలంపూర్ ఈ మూవీ షూటింగ్ జరిగింది. దీనికి సంభందించిన బాలయ్య పిక్స్ వైరల్ గా మారాయి. వైట్ అండ్ వైట్ డ్రస్ లో బాలయ్య మెరిసిపోయాడు. దీనికి సంభందించిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version