ఈ వారం ఓటీటీలోస్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలివే..?

-

ఓవైపు బయట ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఎండ భయానికి కొంత మంది థియేటర్లకు వెళ్లడానికి జంకుతున్నారు. కాలక్షేపం కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం మీ ఇంటికి వచ్చి వినోదాన్ని పంచేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయో ఓ లుక్కేద్దామా

ఈటీవీ విన్

  • అదృశ్యం
అమెజాన్ ప్రైమ్
  • చారి 111
  • కిస్మత్
  • తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా

ఆహా

  • తంత్ర
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
  • హనుమాన్‌ (తమిళం, కన్నడ, మలయాళం)
  • లంబసింగి

అమెజాన్‌ ప్రైమ్‌

    • జుని (కన్నడ)
    • హౌ టు డేట్‌ బిల్లీ వ్లాష్‌ (ఇంగ్లీష్‌)
    • మ్యూజికా (ఇంగ్లీష్‌)
    • యహ్‌ మేరీ ఫ్యామిలీ (హిందీ) ప్రైమ్‌

జీ5

    • ఫర్రే (హిందీ)
      • లా వస్తే (హిందీ)
      • ఆహా
      • మిషన్‌ చాప్టర్‌-1: (తమిళ్‌)
      • డిస్నీ+హాట్‌స్టార్‌
      • విష్‌ (ఇంగ్లీష్‌)
      • నెట్‌ఫ్లిక్స్‌
      • డోంట్‌ వాంట్‌ వర్సీ డార్లింగ్‌ (ఇంగ్లీష్‌/హిందీ)
      • ఎల్విస్‌ (ఇంగ్లీష్‌)
      • స్మైల్‌ (ఇంగ్లీష్‌/హిందీ)
      • కన్‌ఫెస్‌ ఫ్లెట్చ్‌ (ఇంగ్లీష్‌ /హిందీ)
      • క్రూక్స్‌ (ఇంగ్లీష్‌)
      • లెగో నింజాగో (ఇంగ్లీష్‌)
      • ఐ వోక్‌ అప్‌ వాంపైర్‌ (ఇంగ్లీష్‌)
      • జియో సినిమా
      • బెల్‌ (తమిళ్‌)
      • సోనీలివ్‌
      • ఫ్యామిలీ ఆజ్‌ కల్‌ (హిందీ)
      • ది ఉమెన్‌ కింగ్‌ (ఇంగ్లీష్‌/తమిళ్‌)

Read more RELATED
Recommended to you

Exit mobile version