ఈ వారం థియేటర్లలోకి భారతీయుడు-2.. ఓటీటీలోకి వీటితో సందడి?

-

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతోంది. ఈ వారం మరో భారీ చిత్రం కమల్ హాసన్ నటించిన భారతీయుడు-2 ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. జులై 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ వీకెండ్లో ఆడియెన్స్ను ఫిదా చేసేందుకు పలు సినిమాలు, సిరీస్లు రెడీ అయ్యాయి. మరి ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించనున్న ఆ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా?

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లివే!

డిస్నీ+హాట్‌స్టార్‌

కమాండర్‌ కరణ్‌ సక్సేనా (హిందీ సిరీస్‌) జులై 08

మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 10

అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) జులై 12

షో టైమ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 12

నెట్‌ఫ్లిక్స్‌

రిసీవర్‌ (వెబ్‌సిరీస్) జులై 10

వైల్డ్‌ వైల్డ్ పంజాబ్‌ (హిందీ ) జులై 10

వైకింగ్స్‌ : వాల్‌ హల్లా 3 (వెబ్‌సిరీస్‌) జులై 11

ఆహా

ధూమం – జులై 11

సోనీలివ్‌

36 డేస్‌ (హిందీ సిరీస్‌) జులై 12

జియో సినిమా

పిల్‌ (హిందీ సినిమా) జులై 12

మనోరమా మ్యాక్స్‌

మందాకిని (మలయాళం) జులై 12

Read more RELATED
Recommended to you

Exit mobile version