ఈ వారం ఓటీటీలో ఫన్ పంచే సినిమాలు/సిరీస్లు ఇవే

-

ప్రతివారం వారంలాగే ఈ వీక్ కూడా మిమ్మల్ని అలరించేందుకు బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమయ్యాయి. ఈ వీక్ ఓటీటీల్లో వినోదం పంచేందుకు వచ్చేస్తున్నాయి. హీరామండి క్లాసిక్ సిరీస్తో పాటు షైతాన్ వంటి హార్రర్ చిత్రాలు మిమ్మల్ని అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇంకా ఏమేం సినిమాలు, సిరీస్లు ఈ వీకెండ్లో ఫన్ పంచేందుకు వచ్చేస్తున్నాయో… ఓసారి చూసేద్దామా?

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్లు ఇవే..

అమెజాన్‌ ప్రైమ్‌

ది ఐడియా ఆఫ్‌ యూ (హాలీవుడ్‌) మే 2

డిస్నీ+హాట్‌స్టార్‌

ది వీల్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 30

నెట్‌ఫ్లిక్స్‌

డియర్‌ (తమిళ/తెలుగు) ఏప్రిల్‌ 28

బాయిలింగ్‌ పాయింట్‌-1 (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 29

హీరామండి (హిందీ సిరీస్‌) మే 1

షైతాన్‌ (హిందీ) మే 3

ది ఎ టిపికల్‌ ఫ్యామిలీ (కొరియన్‌) మే 4

జియో సినిమా

హాక్స్‌3 (వెబ్‌సిరీస్‌) మే 3

వోంకా (హాలీవుడ్‌) మే 3

ది టాటూయిస్ట్‌ ఆఫ్‌ ఆష్‌విజ్‌ (వెబ్‌సిరీస్‌) మే 3

Read more RELATED
Recommended to you

Exit mobile version