“ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి” ట్రైలర్‌ రిలీజ్‌

-

దాసరి పద్మజ – విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ ‘ సినిమా కి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నాడు. దాసరి పద్మజ – విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, టైటిల్ ను బట్టే సినిమా ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నడుస్తుందనే విషయం అర్థమవుతోంది.

‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’ సినిమాకు వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. చైతూ ‘థ్యాంక్యూ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మాళవిక నాయర్, ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. అయితే, తాజాగా ఈ సినిమా ట్రైలను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు వీడియోను రిలీజ్‌ చేశారు. ఇక ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మంచి రొమాం టిక్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌లా ఉంది ‘ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి’.

Read more RELATED
Recommended to you

Exit mobile version