అక్కినేని నాగచైతన్య అలాగే సాయిపల్లవి నటించిన తండేల్ సినిమాకు రోజుకో ఎదురు దెబ్బ తగులుతుంది. ఈ సినిమాకు పైరసీ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న… ఆన్లైన్లో ఈ సినిమా దర్శనమిస్తూనే ఉంది. అదే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ బస్సులో మరోసారి తండేల్ సినిమా పైరసీ వెర్షన్…. దశనమిచ్చింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/thandel.webp)
అయితే దీనిపై వెంటనే నిర్మాత… బన్నీ వాసు స్పందించారు. ఆ బస్సు కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సోషల్ మీడియాలో పెట్టారు. దయచేసి ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ను కోరారు.
ఏపీ ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వెర్షన్ ప్రదర్శన
దయచేసి చర్యలు తీసుకోండి అంటూ ఏపీ మంత్రి కొనకళ్ళ నారాయణను కోరిన నిర్మాత బన్నీ వాసు pic.twitter.com/ecOEBE68Ct
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2025