Poonam Pandey: హీరోయిన్‌కి ముద్దు పెట్టబోయిన అభిమాని

-

హీరోయిన్‌కి ముద్దు పెట్టబోయిన అభిమాని వీడియో వైరల్‌ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండేకు ఓ అభిమాని షాకిచ్చాడు. తాజాగా పూనమ్ పాండే ముంబై వీధుల్లో కనిపించారు. అదే సమయంలో ఓ అభిమాని వచ్చి పూనమ్‌తో సెల్ఫీ కావాలని అడిగాడు. దానికి ఆమె అంగీకరించగా.. ఆ వ్యక్తి పూనమ్‌కు ముద్దు పెట్టేందుకు ప్రవర్తించాడు.

Poonam Pandey shocked as a fan attempts to forcibly kiss her

అభిమాని చర్యలకు పూనమ్ ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఆమెతోపాటు అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు వెంటనే అతడిని పక్కకు నెట్టేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version