రోజా ఎందుకు ఏడుస్తావ్?.. సిగ్గులేదా? : పోసాని

-

మంత్రి రోజా కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. TDP నేత బండారు చేసిన వాక్యాలకు మంత్రి రోజా కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై పోసాని కృష్ణమురళి ఓ డిబేట్ లో కీలక వాక్యాలు చేశారు. ‘రోజా ఏడవటం నాకు ఇష్టం లేదు.

Posani Krishnamurali’s key words in a debate on the incident of Minister Roja shedding tears

ఎందుకు ఏడుస్తున్నావు? తిరిగి మాట్లాడలేవా? ఎగిరి నా***గ***పై తంతే… గుండె పగిలి చస్తాడు. సిగ్గులేదా రోజా… ఓ బిల్డప్ ఇస్తావ్. నీ ధైర్యం పోయిందా? వాడెవడో కుక్క మొరిగితే…. ఏడుస్తావా? వాడి కళ్ళలో నీళ్లు పెట్టించు’ అని పోసాని హితవు పలికారు.

కాగా, తనపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదని మంత్రి రోజా అన్నారు. ‘లోకేశ్తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్య నారాయణ అరెస్ట్ను ఖండించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా’ అంటూ రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version