మోహన్‌ బాబు ఇంట్లో గొడవలు..మంచు లక్ష్మి వివాదస్పద ట్వీట్‌..షాక్ లో మనోజ్ !

-

మంచు మోహన్‌ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో .. మంచు లక్ష్మి వివాదస్పద ట్వీట్‌ చేశారు. తాజాగా మంచు లక్ష్మి నోట వేదాంతం బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం రచ్చ లేపుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Quarrels in Mohan Babu’s house Manchu Lakshmi’s controversial tweet

ఆస్తులు ఎవరికీ ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన మోహన్ బాబు మాటలకు కూతురు లక్ష్మి ఇలా వేదాంతం వల్లిస్తుందని అంటున్నారు నెటిజన్లు. మంచు మనోజ్‌ కు వ్యతిరేకంగానే ఈ పోస్ట్‌ పెట్టినట్లు చెబుతున్నారు నెటిజన్లు. అందరూ ఒకటై.. మనోజ్‌ ను ఒంటిరి చేస్తున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news