సరిలేరు హిట్ అయ్యినా ఆ వ్యక్తికి మాత్రం సంతోషం లేదు .. పాపం అంటారు మీరు కూడా !

-

వరుసగా ‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండుగకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మహేష్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడు. దీంతో ఈ సినిమా యూనిట్ మొత్తం సక్సెస్ సంబరాలు చేసుకుంటున్న తరుణంలో సినిమా హిట్ అయినా గాని ఒక వ్యక్తి మాత్రం సంతోషంగా లేనట్లు పాపం అన్నట్లు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

ఆ వ్యక్తి మరెవరో కాదు హీరోయిన్ రష్మిక. సినిమాలో రష్మిక క్యారెక్టర్ పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా డిజైన్ చేయడంలో సరైన పద్ధతి లేదు అనే టాక్ బలంగా ప్రేక్షకులలో ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు తెలపడంతో రష్మిక సినిమా హిట్టయినా కానీ తన క్యారెక్టర్ కి సరైన జస్టిఫికేషన్ రాకపోవడంతో సరైన శాటిస్ఫ్యాక్షన్ లేనట్లు రష్మిక సినిమా హిట్ అయినా గాని డైలమాలో ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

 

సినిమా మొత్తానికి మహేష్ బాబు మాస్ పర్ఫామెన్స్ డాన్స్ అదేవిధంగా విజయశాంతి యాక్టింగ్ కె తెలుగు సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో తన క్యారెక్టర్కి ఎటువంటి రెస్పాండ్ రాకపోవటంతో రష్మిక పరిస్థితి పాపం అన్నట్లు ప్రస్తుతం మారిపోయింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version