Rashmika : కిస్‌ ఇస్తూ బుక్కైన రష్మిక..ఫోటో వైరల్‌

-

 

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కించుకొని ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.

దాంతో హిందీ సినిమాలలో ఆఫర్లు వెల్లువెట్టడంతో ప్రస్తుతం దక్షిణాది వైపు చూసే సమయమే ఈమెకు లేకుండా పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే రష్మిక మందన్న తాజా ఆడిట్ ప్రకారం భారీగానే ఆస్తులు కూడబెట్టిందనే వార్తలు ముంబై మీడియా లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే.. తాజాగా కిస్‌ ఇస్తూ ఓ పోస్ట్‌ పెట్టింది రష్మిక. ఇప్పుడు ఆ ఫోటో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version