ఏప్రిల్ 1న ‘రావణాసుర” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..?

-

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “రావణాసుర”. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామ, రవితేజ కలిసి నిర్మిస్తున్నారు. సుశాంత్ మొదటిసారి నెగిటివ్ రోల్ లో నటిస్తున్న ఈ యాక్షన్ త్రిల్లర్ లో అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్. అలాగే రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథను అందించారు. ఇక ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథను అందించారు. ఇక ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version