కోనసీమలో అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మామిడికుదురు మండలం గోగన్నమట్టంలో.. మలికిపురం మండలం కేసనపల్లిలో.. యువతులతో డ్యాన్సులు వేయిస్తూ రెచ్చిపోయారు నిర్వాహకులు.
రికార్డింగ్ డ్యాన్సులను పట్టించుకోవడంలేదు పోలీసులు. ఇక అటు కనుమ ఎఫెక్ట్ – రద్దీగా నాన్ వెజ్ మార్కెట్లు మారాయి. సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ సందర్భంగా రద్దీగా నాన్ వెజ్ మార్కెట్లు మారాయి. తెల్లవారక ముందే మార్కెట్ కి క్యూ కట్టారు నాన్ వెజ్ ప్రియులు. మటన్, చికెన్, ఫిష్ ఇలా దేన్ని కొనుగోలు చేయాలన్నా ఫుల్ డిమాండ్ చేస్తున్నారు.
కోనసీమలో అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు.. పట్టించుకోని పోలీసులు
మామిడికుదురు మండలం గోగన్నమట్టంలో..
మలికిపురం మండలం కేసనపల్లిలో ..
యువతులతో డ్యాన్సులు వేయిస్తూ రెచ్చిపోయిన నిర్వాహకులు
రికార్డింగ్ డ్యాన్సులను పట్టించుకోని పోలీసులు#Konaseema #gogannamattam #kesanapalli… pic.twitter.com/PRDpNTc4xX
— Pulse News (@PulseNewsTelugu) January 15, 2025
ఎక్కడ
జరిగిందో
ఏమో కానీ
చూస్తున్నంత సేపు
నిజంగానే ఏదో తెలియని
ఆనందం కండ్లకు కనువిందు అవుతున్నది కదా🤩😍#Sankranthi2025#SankrantiFestival pic.twitter.com/9kyKv0sfvD— 🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️ (@telanganist1) January 14, 2025