గోవా బీచ్ లో అర్ధ నగ్నంగా అప్సర రాణి..RGV సంచలన ట్వీట్

-

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ట్విట్టర్‌ లో ఏదో ఓ ట్వీట్‌ చేస్తు… అందరికీ షాక్‌ ఇస్తుంటారు. అయితే… తాజాగా ఆ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ… టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ… అప్సర రాణి పై హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం హాట్‌ బ్యూటీ అప్సర రాణి.. గోవాలో వీకెండ్‌ ఎంజాయ్‌ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. గోవా బీచ్‌ లో.. తన అందాలను ఆరబోస్తూ… ఫుల్‌ జోష్‌ లో కనిపిస్తోంది అప్సర. అంతేకాదు.. బికీనిలో.. డాన్స్‌ చేస్తూ..ఓ వీడియోను కూడా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హ్యపీ సండే అంటూ ఆ వీడియోపై రాసుకొచ్చింది. అయితే… ఈ వీడియోను ట్యాగ్స్‌ చేస్తూ.. టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ… సంచలన ట్వీట్‌ చేశారు.

”నీకు అక్కడే హ్యాపీగానే ఉండవచ్చు. కానీ నీవు లేకుండా… ఇక్కడ నేను హ్యాపీ గా లేను. నాకు ఎలా హ్యాపీ సండే అవుతుంది ” అంటూ పేర్కొన్నాడు. వీడియోను బాగుందని పోస్టు చేశాను సారూ అంటూ అప్సర రాణి.. సింపిల్‌ గా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఆమె బికినీ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version