తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం ఫుల్లు బిజీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సామ్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. ఒక్క సినిమాలే కాకుండా వెబ్ సిరీసుల్లో సైతం సామ్ మెరుస్తున్నారు.

రీసెంట్‌గా హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ హిందీ డబ్బింగ్ ‘హనీ బన్నీ’లో నటుడు వరుణ్ ధావన్‌కు జంటగా సమంత లీడ్ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు హీరోయిన్ సమంత.
#TFNExclusive: Ever-graceful diva @Samanthaprabhu2 radiates serenity as she's snapped in Tirumala!!✨🙏#Samantha #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/QPDkFE2Yho
— Telugu FilmNagar (@telugufilmnagar) April 19, 2025