Samantha : సమంత హాట్ ఫొటో వైరల్

-

ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతికి పూనుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ఇక తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసుకుని మొత్తంగా తన ఆరోగ్యం పై ఫోకస్ పెట్టింది సమంత.

Samantha Talks About Divorce From Naga Chaitanya

అయితే… బజార్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం దిగిన ఫోటోను హీరోయిన్ సమంత ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితంపైన ఆమె స్పందించారు. ‘నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న. పెళ్లి విఫలం, అనారోగ్యం ఇలా లైఫ్ లో ఎన్నో చూశా. ట్రోలింగ్, అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొని బయటపడ్డ నటుల స్టోరీస్ చదవడం నాకు హెల్ప్ అయింది. హిట్స్, అవార్డ్స్ ఏ కాదు కష్టాలను బయటకు చెప్పాలి’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version