గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్ తరుణ్ కేసు సంచలనంగా మారింది. తనను ప్రేమించి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేస్తుంది లావణ్య. ప్రస్తుతం ఈ కేసు పోలీస్ స్టేషన్ పరిధిలోనే విచారణ జరుగుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో లావణ్య – రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ నెలకొంది.
ఈ కేసు పై తాజాగా సంయుక్త అనే మహిళ…. సంచలన వీడియో విడుదల చేసింది. అసలు రాజ్ తరుణ్ కు మ్యాటర్ లేదంటే బాంబు పేల్చింది ఆ మహిళ. రాజ్ తరుణ్ చూడడానికి బాగుంటాడు కానీ అతనికి మ్యాటర్ లేదని వీడియో పెట్టింది. లావణ్య కావాలనే రాజ్ తరుణ్ పై దృశప్రచారం చేస్తోందని ఈ మండిపడింది. రాజ్ తరుణ్ అసలు పెళ్లి చేసుకోవడానికి కూడా తెలిపింది.